PENELITIAN

Research, Science and Technology

Tamil Nadu Election Results 2021 | DMK Beats AIADMK | Wins Polls After 10 Year Hiatus



తమిళనాడు శాసనసభ ఎన్నికల్లో ప్రజలు మార్పునకే ఓటు వేశారు. ఈ ఎన్నికల్లో విపక్ష డీఎంకే కూటమి ఘన విజయం సాధించింది. మెజార్టీ మార్కును దాటి భారీ సంఖ్యలో సీట్లను సాధించింది. అధినేతగా డీఎంకేను ఎన్నికల్లో ముందుండి నడిపించిన స్టాలిన్ ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టబోతున్నారు. భాజపాతో కలిసి బరిలోకి దిగిన అధికార అన్నాడీఎంకే పరాజయం పాలైంది. పదేళ్ల పాలనపై ప్రజా వ్యతిరేకత, బలమైన నాయకత్వం లేకపోవడంతో అన్నాడీఎంకే కూటమికి ఓటమి తప్పలేదు.

#EtvAndhraPradesh
#EtvNews
—————————————————————————————————————————-
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS:
—————————————————————————————————————————–
For Latest Updates on ETV Channels !!!
☛ Visit our Official Website:
☛ Subscribe to Latest News :
☛ Subscribe to our YouTube Channel :
☛ Like us :
☛ Follow us :
☛ Follow us :
☛ Etv Win Website :
—————————————————————————————————————————–

Source: https://laporanpenelitian.com/

2 comments on “Tamil Nadu Election Results 2021 | DMK Beats AIADMK | Wins Polls After 10 Year Hiatus

  1. తిరుపతి ఓటమి చుసి బుద్ధి తేచ్చుకోండి రా ఎల్లో మీడియా మీరు ఏన్ని కుట్రలు చేసినా చంద్రగాడు పప్పు దద్దమ్మ బిజెపి పావలానాయడు పిచ్చి పిచ్చి వీర్రాజు ఏన్ని డ్రామాలు అడిన తిరుపతి ప్రజలు జగన్ నాయకత్వంను కోరుతున్నారు సాధారణ మనిషిని ఎంపీగా గెలిపించాడు అంది మగాడు అంటే ప్రచారం కూడా చేయకుండా

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *