PENELITIAN

Research, Science and Technology

Tamil Nadu Election Results 2021 | DMK Alliance Set To Win, Leads Show | Party Celebrating



తమిళనాడు శాసనసభ ఎన్నికల్లో డీఎంకేకి అనుకూలంగా ఫలితాలు వస్తుండడంతో… ఆ పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. చెన్నైలోని డీఎంకే ప్రధాన కార్యాలయం ఆవరణలో కార్యకర్తలు నృత్యాలు చేస్తూ సందడి చేశారు. ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకున్నారు. డీఎంకే అధినేత స్టాలిన్ ఇంటి ముందు…. కార్యకర్తలు మిఠాయిలు పంచి పెట్టారు. స్టాలిన్ కు అనుకూలంగా నినాదాలు చేశారు. కరోనా నేపథ్యంలో విజయోత్సవాలు నిర్వహించవద్దంటూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేయడంతో …. సంబరాలు నిర్వహించకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు

#EtvAndhraPradesh
#EtvNews
—————————————————————————————————————————-
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS:
—————————————————————————————————————————–
For Latest Updates on ETV Channels !!!
☛ Visit our Official Website:
☛ Subscribe to Latest News :
☛ Subscribe to our YouTube Channel :
☛ Like us :
☛ Follow us :
☛ Follow us :
☛ Etv Win Website :
—————————————————————————————————————————–

Source: https://laporanpenelitian.com/

3 comments on “Tamil Nadu Election Results 2021 | DMK Alliance Set To Win, Leads Show | Party Celebrating

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *